కావలిలో వైసీపి తరుపున తొలి నామినేషన్ దాఖలు చేసిన 38 వార్డు అభ్యర్థి నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి.

CM9NEWS: కావలిలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు కోలాహలంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి నామినేషన్ 38 వార్డుకు చెందిన నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. గతంలో ఆయన సతీమణి నెల్లూరు సీతారామమ్మ కౌన్సిలర్ గా ఉన్నారు . గతంలో 25 వార్డుగా ఉన్న ఈ వార్డును వార్డుల పునర్విభజన లో 38 వార్డు చేసారు. అయితే వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యాక్రమాలతో పాటు వార్డులో...