Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కావలిలో పరిషత్ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!

Author
Posted By CM9NEWS
| 21 Oct 2026, 12:10 PM | ANDHRA PRADESH
కావలిలో పరిషత్ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!

  • కావలిలో పరిషత్ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!
  • కావలి నియోజకవర్గంలో 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ, 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

CM9NEWS: కావలి: పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. కావలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ, 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు సంబంధించి అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో పోలీసు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పలువురు రౌడీషీటర్లను అధికారులు బైండోవర్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: