Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

39వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసూన నామినేషన్ దాఖలు

39వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసూన నామినేషన్ దాఖలు

CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 39వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసూన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల బరిలో నిలుస్తామని తెలిపారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 39వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ సతీమణి వేమిరెడ్డి ప్రసూనతో పాటు, చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: